వనపర్తి: ప్రభుత్వాన్నే మోసగించిన ఇఎస్ ను టర్మినేట్ చేయాలి

83பார்த்தது
వనపర్తి: ప్రభుత్వాన్నే మోసగించిన ఇఎస్ ను టర్మినేట్ చేయాలి
వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ను ఉద్యోగం నుండి తొలగించి క్రిమినల్ కేసు నమోదు చేయాలని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆదివారం సచివాలయంలో ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎఎం రిజ్వినికి వినతి పత్రం అందజేశారు. అయన మాట్లాడుతూ ఇఎస్ 3నెలల నుంచి విధులకు హాజరు కాకుండా, హాజరు రిజిస్టర్ ఫైళ్లను ఇంటి వద్దకే తెప్పించుకుని సంతకాలు చేస్తూ జీతం తీసుకుంటున్నాడని జిల్లా కలక్టర్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసి వారం రోజులైనా ఇంత వరకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி