విద్యార్థులు విద్యలో, ఆటలో రాణించాలి: జి. చిన్నారెడ్డి

59பார்த்தது
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను గురువారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ. విద్యార్థులు విద్యలో, ఆటలో రాణించాలని స్వామి వివేకానంద, చాకలి ఐలమ్మలను ఆదర్శంగా తీసుకుని ఎదగాలి అని అన్నారు. విద్యార్థుల కొరకు సీఎం రేవంత్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు.

தொடர்புடைய செய்தி