విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

81பார்த்தது
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్
వనపర్తి జిల్లా కలెక్టర్ ఐడిఒసి సమావేశ మందిరంలో సంక్షేమ వసతి గృహాలు, గురుకుల, కేజిబివి పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాలు తగ్గాయని, సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నందున వచ్చే 2 నెలల వరకు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని పాఠశాల పరిసరాలలో నిలువ నీరు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி