లోక్ అదాలత్ లో సత్వరమే పరిష్కారం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి

79பார்த்தது
లోక్ అదాలత్ లో సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తుందని వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి యంఆర్ అనిత అన్నారు. వనపర్తి జిల్లా కోర్టు ఆవరణలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ ఆదాలత్ తో సమస్యల పరిష్కారానికి జిల్లాలో ఆరు బెంచ్లను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.

தொடர்புடைய செய்தி