జూరాల ప్రాజెక్టుపై నీలినీడలు

83பார்த்தது
జూరాల ప్రాజెక్టుపై నీలినీడలు
వనపర్తి జిల్లా జూరాల రిజర్వాయర్ క్రస్ట్ గేట్లకు మరమ్మతులు చేసేందుకు మూడేళ్ల కిందట రూ. 11 కోట్లు మంజూరయ్యాయని. కానీ పనులలో మాత్రం నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే 2022లో పనులు కొంతమేర వేగవంతంగా జరిగాయి. 2023లో గ్యాంట్రీ క్రేన్ కు సమస్య తలెత్తడంతో పనులకు అడ్డంకిగా మారింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి పనులు వేగవంతం చేసి జూలై నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆదివారం అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி