హమాలీల సంక్షేమానికి కృషి చేయాలి

53பார்த்தது
హమాలీ కూలీలకు సమగ్ర చట్టం చేసి వారి సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మరికల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. అనంతరం కొండన్న మాట్లాడుతూ. హమాలీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మికులుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி