అత్యంత దయనీయమైన రోడ్డు ఇదేనేమో: కలెక్టర్

62பார்த்தது
అత్యంత దయనీయమైన రోడ్డు ఇదేనేమో: కలెక్టర్
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీసు, రెవెన్యూ, ఆర్టీవో, ఆర్ అండ్ బి అధికారులు సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్లో రోడ్డు ప్రమాదాల నివారణపై ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మక్తల్ నారాయణపేట రోడ్డు అత్యంత దయనీయంగా వుందని ఇలాంటి రోడ్డు రాష్ట్రంలో ఎక్కడ లేదేమో అని అసహనం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி