నారాయణపేట: రాష్ట్రంలో వైద్యానికి పెద్దపీట: మంత్రి

84பார்த்தது
నారాయణపేట: రాష్ట్రంలో వైద్యానికి పెద్దపీట: మంత్రి
రాష్ట్రంలో పేదలకు అందించే వైద్యారంగానికి పెద్దపీట వేశామని, ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ. 10 లక్షలకు పెంచామని శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ అన్నారు. నారాయణపేట మండలం అప్పంపల్లి వద్ద నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. నూతన నర్సింగ్ కలశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, నూతన జనరల్ ఆసుపత్రిని ప్రారంభించామని మంత్రి చెప్పారు.

தொடர்புடைய செய்தி