కోయిలకొండ: పంచాయతీ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి

56பார்த்தது
కోయిలకొండ: పంచాయతీ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
గ్రామ పంచాయతీలలో పనిచేసే కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ సోమవారం కోయిలకొండ ఎంపీడీవో కార్యాలయం ముందు టియుసిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవోకు వినతి పత్రం అందించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహులు మాట్లాడుతూ.. పంచాయతీ పని చేసే కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని కోరారు. జీఓ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி