పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా వుంటుంది: ఎమ్మెల్యే

80பார்த்தது
పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా వుంటుంది: ఎమ్మెల్యే
పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. దామరగిద్ద మండలం కానుకుర్తి కేంద్రానికి చెందిన లక్షమప్ప మోకాలి నొప్పులతో బాధపడుతున్నాడు. శస్త్ర చికిత్స నిమిత్తం ప్రభుత్వ పరంగా ఆర్థికంగా సహాయం అందించాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ప్రభుత్వం నుండి మంజూరైన రూ. 75 వేల విలువైన ఎల్ఓసి పత్రాన్ని శుక్రవారం బాధిత కుటుంబానికి అందించారు.

தொடர்புடைய செய்தி