వెల్ఫేర్ బోర్డు నిధులను సక్రమంగా ఖర్చు చేయాలి

55பார்த்தது
వెల్ఫేర్ బోర్డు నిధులను సక్రమంగా ఖర్చు చేయాలి
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటైన వెల్ఫేర్ బోర్డు నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు అయిన వెల్ఫేర్ బోర్డు నిధులను నిబంధనలకు విరుద్ధంగా వివిధ శాఖలకు మళ్లిస్తూ కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదన్నారు. కార్మికులకు ప్రభుత్వమే అవగాహన కల్పించాలన్నారు.

தொடர்புடைய செய்தி