కోడేరు మండల పరిధిలోని రాజాపురం లో శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో శివనామ స్మరణలతో మారుమోగింది. శివమాలధరణ చేసిన భక్తులు మంగళవారం రాత్రి మహా పూజను నిర్వహించారు. కలశం ఊరేగింపు అనంతరం అభిషేకం. బిల్వార్చన చేశారు. గురుస్వాములకు సన్మానం చేశారు. అనంతరం శివ స్వాములు శ్రీశైలం భయాలు దేరారు. రాజశేఖర్ శెట్టి, సత్యనారాయణ యాదవ్, మహేష్ పాల్గొన్నారు.