లింగాల: భౌరాపుర్ ఉత్సవాలకు తరలివెళ్లిన చెంచులు

56பார்த்தது
లింగాల: భౌరాపుర్ ఉత్సవాలకు తరలివెళ్లిన చెంచులు
లింగాల మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలో బుధవారం జరిగే శివరాత్రి ఉత్సవాలకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన చెంచులు భారీగా తరలివెళ్లారు. భౌరాపురంలో శివరాత్రి శివపార్వతుల కల్యాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఉత్సవాలను నిర్వహిస్తుంది. గ్రామాల నుంచి ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 4 బస్సులలో బౌరాపూర్ జాతరకు చెంచులు తరలి వెళ్లారు.

தொடர்புடைய செய்தி