నాగర్ కర్నూల్: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

73பார்த்தது
నాగర్ కర్నూల్: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న ఆర్థికపరమైన అంశాలతో పాటు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తపస్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దెంది రాజిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్త ధర్మాగ్రహ దీక్ష పిలుపులో భాగంగా తపస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ సమస్యలను నవంబరు 22 లోగా పరిష్కరించకపోతే హైదరాబాదులో ధర్మాగ్రహ దీక్ష చేపడతామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி