అమ్రాబాద్: ఘనంగా హనుమత్ జయంతి

51பார்த்தது
అమ్రాబాద్: ఘనంగా హనుమత్ జయంతి
అమ్రాబాద్ మండలం మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలను చివరి రోజు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి రోజు స్వామి వారి జయంతి సందర్భంగా 108 కళాశాలతో స్వామి వారికి మహస్నపనం, హనుమత్ గాయత్రి మహా యజ్ఞం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ మాల ధారణ స్వాములు మాల విరమణ నిర్వహించారు. అచ్చంపేట ఎమ్మెల్యే సతీమణి, అమ్రాబాద్ మాజీ జెడ్పీటీసీ అనురాధ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி