కల్వకుర్తిలోని వాసవికన్యకా పరమేశ్వరి దేవి శోభాయాత్ర ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూజల అనంతరము ఊరేగింపు సందర్బంగా అయ్యవార్లు ఖడ్గాలు వేయడం పట్టణ ప్రజలను అక్కట్టుకుంది. పురవీధుల గుండా మేళ తాళాలతో, కోలాటాలు, దాండియా నృత్యాలతొ శోభాయమానంగా వాసవి మాత శోభాయాత్ర కొనసాగింది.