పెద్దకొత్తపల్లి: ఎల్లమ్మ తల్లి వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

77பார்த்தது
పెద్దకొత్తపల్లి: ఎల్లమ్మ తల్లి వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించే ఎల్లమ్మ తల్లి వేడుకల్లో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆలయ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు గతంలో విరాళం ఇచ్చినందుకు ఆలయ కమిటీ సభ్యులు శాలువతో బుధవారం సన్మానించారు. తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఈ ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అమ్మవారిని కోరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி