నాగర్ కర్నూలు: చికెన్ సెంటర్లో అగ్ని ప్రమాదం ప్రమాదం

55பார்த்தது
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక చికెన్ సెంటర్ లో మంగళవారం రాత్రి సమయంలో షాపు ఓపెన్ ఉన్నప్పుడే ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. షాపులో ప్లాస్టిక్ వస్తువులు కాలినట్లు సమాచారం. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పోలీసులు బుధవారం తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி