నాగర్ కర్నూల్: బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా

74பார்த்தது
నాగర్ కర్నూల్: బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు బీఎస్పీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్ మాట్లాడుతూ ఈ నెల 7న మున్సిపాలిటీ అవినీతిపై విచారణ నిర్వహించి దోషులను తేల్చినా ఇప్పటికి వారిపై చర్యలు తీసుకోలేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పృథ్వీరాజు, కల్యాణ్, నాగేష్, బాలనాగయ్య, నాగరాజు, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி