బాల త్రిపుర సుందరీ దేవి అలంకరణలో దర్శనం

53பார்த்தது
శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు బాలత్రిపుర సుందరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చింది. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి, సంత బజార్, కనుక పరమేశ్వరి టెంపుల్, రాఘవేంద్ర కాలనీ, రామ్ నగర్ కాలనీలలో దుర్గామాత దేవి విగ్రహాలను ప్రతిష్టించారు. సాంప్రదాయ రీతిలో చెక్కభజనలు, కోలాటం, బతుకమ్మలతో శోభాయాత్ర అట్టహాసంగా నిర్వహించారు

தொடர்புடைய செய்தி