ఉట్కూర్: ఘనంగా విజయదశమి పండుగ వేడుకలు

77பார்த்தது
ఉట్కూర్ మండలంలో శనివారం విజయదశమి వేడుకలు ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలోని పడమటి ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో షమీ వృక్షానికి ఆలయ పూజలు నరసింహ చారి వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రజలు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి శమీ పంచుకుని దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி