మక్తల్: రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

68பார்த்தது
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగ నిర్వహిస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం మక్తల్ పట్టణంలో జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం మైదానంలో రావణనుడి దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. శమీ అందించి, నియోజకవర్గ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி