స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: సిపిఐ

59பார்த்தது
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని వనపర్తి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్ పిలుపునిచ్చారు. బుధవారం కొల్లాపూర్ నియోజకవర్గం పానగల్ మండలం తెల్లరాళ్లపల్లిలో మాజీ ఉపసర్పంచ్ కాకం బాలస్వామి అధ్యక్షతన సిపిఐ గ్రామశాఖ సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు పార్టీని పటిష్టం చేయాలన్నారు. వాటర్ ట్యాంక్ శిథిలమైనది కొత్తది కట్టాలని, బీమా, కేఎస్ఐ కాల్వల పూడిక తీయాలన్నారు. సహదేవ్, హనుమంతు, రాముడు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி