కొల్లాపూర్: మంత్రి జూపల్లి ఆదేశాల మేరకు అమరగిరి ఐ ల్యాండ్ సందర్శన

51பார்த்தது
కొల్లాపూర్ మండలం అమరగిరి అందాలను శనివారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు మరియు పర్యాటక ఇన్వెస్టర్స్ తో కలిసి నాగర్ కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ అమరగిరి ప్రాంతంలోని ఐ ల్యాండ్ లను సందర్శించడం జరిగింది. పలువురు గ్రామస్తులు అధికారులతో అమరగిరికి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி