బిగ్ బాస్ ఎంట్రీ పై బర్రెలక్క క్లారిటీ

56பார்த்தது
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి కొల్లాపూర్ నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే పోటీ చేసిన బరెలక్క (శిరిషా) సెలెక్ట్ అయిందంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దీనిపై ఆమె సోమవారం స్పందించారు. నా పేరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్లో ఉందని సమాచారం. కానీ నా ఫేమ్ తగ్గిపోయిందని ఆలోచిస్తున్నారని తెలిసిందని ఫేమ్ అనేది శాశ్వతం కాదు అంటూ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி