మహబూబ్ నగర్: ఇసుక కొరత లేకుండా చూడాలి: ఎమ్మెల్యే

74பார்த்தது
మహబూబ్ నగర్: ఇసుక కొరత లేకుండా చూడాలి: ఎమ్మెల్యే
ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విజయేందిర బోయి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మైనింగ్ ఎడి సంజీవ్ కుమార్, మున్సిపల్ డీఈ బస్వరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి పనులకు, ఇంటి నిర్మాణాలకు సంబంధించి ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி