ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలి: ఎస్పి

79பார்த்தது
ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలి: ఎస్పి
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా రాత్రి సమయాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సోమవారం ఎస్పీ జానకి ధరావత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం రాగానే ప్రజలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ప్రమాదాల బారిన పడుతున్నారని, ఈ సంవత్సరం ఈ నెల వరకు దాదాపు 176 మంది చనిపోయారని, అత్యధికంగా జాతీయ రహదారి 44జడ్చర్ల మండల ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు ముమ్మరంగా నిర్వహించాలని ఎస్పి ఆదేశించారు.

தொடர்புடைய செய்தி