గ్రామపంచాయతీ కార్యాలయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం

65பார்த்தது
గ్రామపంచాయతీ కార్యాలయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల, రామన్నపల్లి లలో నూతన గ్రామపంచాయతీల కార్యాలయాలను శనివారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామాలను పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. గ్రామపంచాయతీ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి అభివృద్ధి పథంలో నడిపించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని అన్నారు.

தொடர்புடைய செய்தி