మహబూబ్ నగర్: నేటి వర్షపాతం వివరాలు

66பார்த்தது
మహబూబ్ నగర్: నేటి వర్షపాతం వివరాలు
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లా కల్లూరు తిమ్మన్న దొడ్డిలో 49. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 43. 5 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా వెలుగొండలో 35. 5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ధన్వాడలో 33. 0 మిల్లీమీటర్లు, మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్లో 17. 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

தொடர்புடைய செய்தி