పోలేపల్లిలో అధికారుల విచారణ ప్రారంభం

63பார்த்தது
పోలేపల్లిలో అధికారుల విచారణ ప్రారంభం
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామ పంచాయతీలో రికార్డుల ట్యాంపరింగ్ జరుగుతుందంటూ ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. గురువారం గ్రామ పంచాయతీలో డీఎల్పీఓ పాండు రంగనాథ్ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி