మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ పురపాలక పరిధిలోని 9వ వార్డులో, జడ్చర్ల నియోజకవర్గం 24వ నిర్వహిస్తున్న డిజిటల్ ఫ్యామిలీ కార్డ్ పైలెట్ ప్రాజెక్టు సర్వేను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు అధికారులకు సహకరించాలని, అందరూ తమ ఇండ్లలో అందుబాటులో ఉండాలని సూచించారు.