తెలంగాణ వైతాళికుడు కాళోజి

85பார்த்தது
తెలంగాణ వైతాళికుడు కాళోజి
తెలంగాణ వైతాళికుడు, ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలను సోమవారం జిల్లా కేంద్రమైన గద్వాలలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సంతోష్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కాళోజి నారాయణరావును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி