సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పోరాడుదాం

57பார்த்தது
సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పోరాడుదాం
జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అఖిలపక్ష కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు పేర్కొన్నారు. ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో ఏర్పాటు చేసిన అఖిల పక్ష కమిటీ నాల్గవ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు పలు రకాల సమస్యలపై పోరాడి పరిష్కరించామని, మరిన్ని సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

தொடர்புடைய செய்தி