గద్వాలలో జోరుగా వర్షం

61பார்த்தது
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణం, వెంకటాపురం గ్రామాలలో జోరుగా వర్షం కురుస్తుంది. మంగళవారం రాత్రి 7. 30 నుంచి వర్షం పడుతూనే ఉంది. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో మొదలైన వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. జనం ఇబ్బంది పడుతున్నారు.

தொடர்புடைய செய்தி