అలంపూర్: బాల బ్రహ్మేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

79பார்த்தது
అలంపూర్: బాల బ్రహ్మేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం భక్తులు పోటెత్తారు. బుధవారం తెల్లవారుజాము నుంచే ఆలయాలు కిటకిటలాడాయి. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కలకలలాడింది. బాలబ్రహ్మేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி