తిరుమల లడ్డు ప్రసాదం బాధ్యులను కఠినంగా శిక్షించాలి: ఎంపీ అరుణ

78பார்த்தது
తిరుమల లడ్డు ప్రసాదం బాధ్యులను కఠినంగా శిక్షించాలి: ఎంపీ అరుణ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించినట్లు టెస్టుల్లో నిర్ధారణ కావడం దిగ్భ్రాంతికి గురిచేసిందని శుక్రవారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. దురదృష్టకరమైన ఘటనను హిందూ సమాజం ఖండిస్తుందని, ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. దీనిపై ప్రత్యేకమైన కమిటీ వేసి నిజాల నిగ్గు తేల్చాలని హిందూ ధర్మ పరిరక్షణ కోసం బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி