పాలమూరులో 1000 మందితో హనుమాన్ చాలీసా పారాయణం

74பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో హనుమాన్ చాలీసా సహస్ర గలార్చన కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగుతోంది. కార్యక్రమానికి ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, కౌన్సిలర్లు ప్రశాంత్, తిరుమల వెంకటేశ్, యాదగిరి, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி