దేవరకద్రలో ఫ్లై ఓవర్.. ప్రయాణికులు తప్పని తిప్పలు

62பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో బస్సుల కోసం నడిరోడ్డు మీద ఎండకు వానకు ప్రయాణికులు వేచిచూస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ ఉన్నప్పటికీ ఫ్లై ఓవర్ కారణంగా బస్సులు ఆ బస్టాండ్ కు వెళ్లడం లేదు. ప్రయాణికులు ఫ్లై ఓవర్ ప్రారంభం వద్ద, ఫ్లై ఓవర్ ముగింపు వద్ద బస్సుల కోసం వేచిచూస్తూ నిత్యం అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు సమస్య పరిష్కరించాలని శనివారం ప్రయాణికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி