పాలమూరు జిల్లాపై సీఎంకు ప్రత్యేక ప్రేమ: దేవరకద్ర ఎమ్మెల్యే

84பார்த்தது
పాలమూరు జిల్లాపై సీఎంకు ప్రత్యేక ప్రేమ: దేవరకద్ర ఎమ్మెల్యే
పాలమూరు ఉమ్మడి జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ప్రేమ ఉందని సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఆదివారం కురుమూర్తి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కురుమూర్తి దేవస్థానానికి ఘాటు రోడ్డు నిర్మాణానికి రూ. 100 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.

தொடர்புடைய செய்தி