‘మ్యాడ్‌స్క్వేర్‌’ రిలీజ్‌ డేట్‌ ఛేంజ్: నాగవంశీ

72பார்த்தது
‘మ్యాడ్‌స్క్వేర్‌’ రిలీజ్‌ డేట్‌ ఛేంజ్: నాగవంశీ
సంగీత్‌ శోభన్, నార్నె నితిన్, రామ్‌ నితిన్‌ హీరోలుగా నటించిన తాజా చిత్రం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’. మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‌‌గా ఇది రూపొందింది. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా నిర్మాత నాగవంశీ సినిమాను మార్చి 29న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే తాజాగా రిలీజ్‌ డేట్‌ను మార్చినట్లు తెలిపారు. మార్చి 29న అమావాస్య ఉండడంతో ఒకరోజు ముందు అంటే మార్చి 28న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி