టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో

63பார்த்தது
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది.
LSG: KL రాహుల్, స్టోయినిస్, దీపక్ హూడా, పూరన్, టర్నర్, బదోని, కృనాల్, బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్‌సిన్ ఖాన్, మయాంక్ యాదవ్.
MI: కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా.

தொடர்புடைய செய்தி