నిర్మల్ జిల్లాలో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్

75பார்த்தது
నిర్మల్ జిల్లాలో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్
TG: దసరా పండుగను పురస్కరించుకుని నిర్మల్ జిల్లాలో 2 రోజులపాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 12న దుర్గాదేవి నిమజ్జనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. శుక్రవారం ఉ. 11 గంటల నుంచి ఆదివారం ఉ. 10 గంటల వరకు.. ఇంకా ముధోల్, భైంసాలో 13న దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా అక్టోబర్ 12న ఉ. 10 నుంచి అక్టోబర్ 14 ఉ. 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி