TG: ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మన ప్రాజెక్టులను మనం పూర్తి చేసుకుందామని, ఎన్ని ఆటంకాలు అడ్డొచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేసుకుందామని CM తెలిపారు. రేవంత్ ప్రకటన పట్ల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వర్షం వ్యక్తం చేశారు. ఉదండాపూర్ ప్రజలకు ఇచ్చిన హామీని తప్పకుండా అమలు చేసి తీరుతామని ఆయన వెల్లడించారు.