సీఎం రేవంత్ పై KTR ఘాటు వ్యాఖ్యలు (వీడియో)

71பார்த்தது
హైదరాబాద్ లో నిర్మాణాల కూల్చివేతలను ఉద్దేశిస్తూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'రేవంత్ రెడ్డికి హైకోర్టు చెప్పినా బుద్ధి వస్తలేదు. నువ్వు మొగోనివే అయితే ముందు ఆరు గ్యారెంటీలు అమలు చెయ్. ఆడ పిల్లలకు ఇస్తానన్న నెలకు రూ.2,500 ఇవ్వు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చెయ్యి. కానీ పేద ప్రజల జోలికొస్తే మాత్రం ఊరుకోం' అని KTR ఆన్నారు. అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో ఆయన సమావేశమయ్యారు.

தொடர்புடைய செய்தி