పనికొలతలు సేకరిస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ సుబ్బలక్ష్మి

1825பார்த்தது
పనికొలతలు సేకరిస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ సుబ్బలక్ష్మి
ఉపాధిహామీ పథకంలో రోజు కూలీలు వారంలో తమయొక్క పనిదినాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ తమయొక్క పనివేగంలో మార్పు చూపాలి అని ప్రభుత్వం వారు అందించే రోజువారీ వేతనకూలికి సరిపడే కొలతలు వచ్చే విధంగా పని చేయాలి అని కూలీలకు చెప్పారు. మంగళవారం రోజు తాళ్లగూడెం గ్రామంలో ఆ గ్రామ టెక్నికల్ అసిస్టెంట్ సుబ్బలక్ష్మి గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ -పుచ్చకాయల సత్యనారాయణ, ఎంపీటీసీ-నల్లమోతు లక్ష్మయ్య, పంచాయతీ కార్యదర్శి-భూక్యా వెంకటేష్, మేట్ -అంగడాల నరేష్ ఆధ్వర్యంలో కొలతలు సేకరించి వారికి వివరించటం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி