నిలిచినా రాకపోకలు

79பார்த்தது
టేకులపల్లి మండల శివారు పంచాయతీ రాంపురం గ్రామానికి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాకపోకలకు నిలిచిపోయాయి. రాంపురం-హరిజనచెర్రి మధ్య రాళ్లవాగు ఉప్పొంగింది. దీంతో గ్రామానికి చెందిన ఆంబోతు వాగులో కొంతదూరం కొట్టుకుపోగా.. గ్రామస్థులు అప్రమత్తమై కాపాడారు. మద్దిరాల తండాలోనూ ప్రాథమిక పాఠశాల ఆవరణ వరద నీటితో నిండిపోయింది. ఆవరణను చదును చేయించాలని విద్యార్థులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி