ఇల్లందు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

78பார்த்தது
ఇల్లందు: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఇల్లెందు జీఎం కార్యాలయం సమీపంలోని పోచమ్మ దేవాలయం వద్ద సోమవారం 21ఫిట్ విజయలక్ష్మీనగర్ కు చెందిన బానోత్ మాన్సింగ్(68) సైకిల్ మీద వెళ్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన పరమయ్య ఢీకొట్టాడు. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన మాన్సింగ్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రవి తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி