ఇల్లందు: పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంచాలి.. ఎస్పీ

50பார்த்தது
ఇల్లందు: పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంచాలి.. ఎస్పీ
టేకులపల్లి పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయతను పెంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. టేకులపల్లి పోలీస్ స్టేషన్ ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ లో ఉన్న పలు కేసుల ఫైళ్లను తనిఖీ చేశారు. స్టేషన్ లో నెలకొన్న సమస్యలను అక్కడ సిబ్బంది ఎస్పి దృష్టి తీసుకెళ్లారు.

தொடர்புடைய செய்தி