ఇల్లందు: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, బీఆర్ఎస్ నాయకులపై కేసు

62பார்த்தது
ఇల్లందు: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, బీఆర్ఎస్ నాయకులపై కేసు
ఇల్లెందు పట్టణంలోని పాతబస్టాండ్లో ఈ నెల 20న నిరసన కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియతో పాటు 20 మంది భారాస నాయకులపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా నిరసన చేసి పాదచారులు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిందన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி