గంగారం గ్రామ పరిధిలో భారీ వర్షం

60பார்த்தது
ఇల్లెందు నియోజకవర్గ టేకులపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం నాడు భారీ వర్షం కురిసింది. రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో వరి పంట వేసుకోవడానికి అనువుగా ఉంటుందని చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி